భారత్ విజయ లక్ష్యం 304
వెల్లింగ్టన్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతునన ఐదో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 303పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓటర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు సాధించింది. టేలర్ 102, విల్లియమ్‌సన్ 88, నీసం 34, మెక్ కల్లం 23 పరుగులు చేశారు. భారత బౌలర్లు వరుణ్ అరోన్ 2, షమి, భువనేశ్వర్ కుమార్, కోహ్లి తలోవికెట్ తీసుకున్నారు.