32 మంది మావోయిస్టు ఖైదీల ఎస్కేపింగ్
జార్ఖండ్: గిరిధ్ జిల్లాలో మావోయిస్టు ఖైదీలను తరిలిస్తున్నా వాహనంపై మావోయిస్టులు దాడి చేసి తమ కామ్రెడ్స్‌ను విడిపించుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవానులు మృతి చెందారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. తప్పించుకున్నా మావోయిస్టు ఖైదీలు 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది.



