400మంది ఖైదీలుగా పెరోల్‌పై విడుదలకు ఏర్పాట్లు

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్‌, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.