420 బస్తాల చౌకధర బియ్యం పట్టివేత

హైదరాబాద్‌ : నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల చౌకధర బియ్యాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాదీన పరుచుకున్నట్లు అధికారులు తెలిపారు.

తాజావార్తలు