తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ జితేందర్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్‌ సైబరాబాద్‌), ఆకుల చంద్రశేఖర్‌ (ట్రాఫిక్‌ ఏసీపీ మహేశ్వరం), సంపత్‌కుమార్‌ (ఏసీపీ కమాండ్‌ కంట్రోల్‌ రాచకొండ)కు బదిలీ అయ్యారు.