వచ్చే నెల 5నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు :టీటీడీ ఈవో గోపాల్
హైదరాబాద్ : వచ్చే నెల 5నుంచి శ్రీవారి బ్రహోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.