50 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం

 

వేంపల్లె : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల సబ్సిడీ బియ్యాన్ని ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రోడ్డులో వేంపల్లే సోదాలు నిర్వహిస్తున్ను పోలిసులు వాహనంలో సబ్సిడీ బియ్యాని తరలివస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనలో బియ్యాన్ని స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.