చిత్తూరు జిల్లా తాగునీటి ప్రాజెక్టుకు 5800 కోట్ల రూపాయల మంజూరు : సీఎం కిరణ్
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బృహత్తర ప్రణాళినకు అమోద ముద్ర వేశారు. రూ. 5800 కోట్ల రూపాయలను వెచ్చించి జిల్లా వాసుల తాగునీటి కష్టాలను తీర్చవచ్చని అంచనా వేస్తున్నారు.



