ధోనీలా కావాలనుకుంటున్న : విజయ్‌ జోల్‌

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కోల్‌కతా జూలై 15 (జనంసాక్షి):

ధోనీ సాదించిన దాంట్లో కనీసం సగం వరకు చేరుకున్న తనకు సంబంధించి అది చాలా ఎక్కు వని, అతనో ప్రత్యేకమైన సారధి అని, అద్భు తమైన బ్యాట్స్‌మెన్‌ అని అండర్‌ 19 క్రికెట్‌ జట్టు సారధి విజయ్‌ జోల్‌ అన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరిస్‌లో భారత అండర్‌ 19 జట్టు సారధిగా జోల్‌ జట్టును విజయపధంలో నడిపించాడు. ధోనీ ఆట తీరు అందరికీ స్ఫూర్తిని చ్చిందన్నాడు. ధోనీ ఆటను చూపి తనలాంటి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలన్నాడు.