మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న తెదేపా పార్టీ అధినేత
హైదరాబాద్: లష్కర్ బోనాలు సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోక్‌ష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.