సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు బాలరాజు , అహ్మదుల్లా భేటీ అయ్యారు. కాసేపట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు.