పార్లమెంట్ సమావేశాలపై ఆల్‌పార్టీ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): వర్షాకాల పార్లమెంట్ సమావేశాలపై ఆ పార్టీ ఆల్‌పార్టీ సమావేశం జరిగింది. బిల్లులను ఆమోదింపజేయడంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ది లేదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. సమావేశాలు కేవలం 16 రోజులు జరుగుతున్నాయని బిల్లులపై చర్చించేందుకు ఇంత తక్కువ సమయం సరిపోదని బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ అన్నారు.