సెప్టెంబరులో నిర్వహించనున్న వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు
కాణిపాకం (ఐరాల): చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 21 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి. పూర్ణచంద్రరావు తెలిపారు.