లాల్‌ జానా బాషా మృతదేహం నల్గొండ తరలింపు

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తేదేపా సీనియర్‌నేత లాలాజాన్‌ బాషా మృతి చెందారు. బాషా మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నల్గొండ చేరుకుంటుంన్నారు.