ఏపీ ఎన్జీవో హోమ్‌ ముట్టడీకి యత్నం

హైదరాబాద్‌ : ఏపీ ఎన్జీవో హోమ్‌ ముట్టడికి ఓయూ ఐకాస ప్రయత్నించగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఏపీ ఎన్జీవో హోమ్‌ వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.