కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో వైకాపా, కాంగ్రెస్‌ కార్యక్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

తాజావార్తలు