రాష్ట్రాలుగానే విడిపోతున్నాం: సర్వే సత్యనారాయణ

హైదరాబాద్‌: రాష్ట్రాలుగానే విడిపోతున్నామే కాని తెలుగు వారిగా విడిపోవట్లేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలుగువారంతా ఐక్యంగా ఉండాలనే కోరుకుంటున్నానని, హైదరాబాద్‌ విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కోన్నారు.

తాజావార్తలు