దినేష్‌రెడ్డి పిటిషన్ పై క్యాట్ విచారణ
హైదరాబాద్: తనను డీజీపీగా కొనసాగించాలన్న దినేష్‌రెడ్డి పిటిషన్ పై క్యాట్‌లో విచారణ జరిగింది. దినేష్ రెడ్డి వినతి పై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలు సమయం కోరింది. దీంతో దినేష్‌రెడ్డి వినతి పై ఈ నెల 23లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.



