హైదరాబాద్‌ను యూటీ చేస్తే పోరాటం తీవ్ర చేస్తాం : మందకృష్ణ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను యూటీ చూస్తే పోరాటం తీవ్రం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ నెల 21న ఓయూలో తలపెట్టిన యుద్ధభేరి సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. యుద్ధభేరి సభకు పోలీసుల అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తాజావార్తలు