సమైక్యంగా ఉంచాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఐకాస కార్యాలయం వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమన మాట్లడుతూ 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఇంతదూరం వచ సమైక్యంగా ఉంచాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకు ఇప్పటి వరకు కొనసాగుతున్న ఉద్యమమే సాక్ష్యమని చెప్పారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



