నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వినాయక నిమజ్జనానికి మొత్తం 59క్రేన్లు, 79మొబైల్‌క్రేన్లు, 5మంది గజ ఈతగాళ్లను అండుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిర చెత్తను ఎప్పటికప్పుడు 2300 మంది కార్మికులను తొలగిస్తున్నారు.



