శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేకుకుంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లు ఎత్తి వేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.99 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.91లక్షల క్యూసెక్కులు నీటి మట్టం 885 అడుగులుగా ఉంది.