కేబినేట్ భేటీని టీమంత్రులు బహిష్కరించాలి’
హైదరాబాద్: రేపు జరుగ బోయే రాష్ట్ర మంత్రి వర్త సమావేశాన్ని తెలంగాణ మంత్రులు బహిష్కరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీ మంత్రుల నివాసాల ముందు ఆందోళనను చేపడతామని ఆయన తెలిపారు. టీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి సీమాంధ్ర సాఎంకు సమర్పించాలని డిమాండ్ చేశారు.



