నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ఈ రోజు ఉదమం 11.గంటలకు సచివాలయంలో జరుగనుంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు భేటీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తరువాత తొలిసారిగా మంత్రి వర్గ సమావేశం జరుగనుండటంతో ప్రాధానం సందరించుకుంది. దాదాపు మూడు నెలల తరువాత కూడా జరిగే తొలి సమావేశం ఇదే.



