అక్రమంగా కలప తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

హైదరాబాద్‌: విశాఖజిల్లా పాడేరు ఏజెన్సీలో అక్రమంగా కలప తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కలపతో పాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు