ఖరీఫ్ ధాన్యం కొనుగొళ్ల పై సమీక్ష
వరంగల్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్ల, పౌర సరఫరాల అధికారులతో ఆ శాఖ ఎండీ అనీల్‌కుమార్ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 15నుంచి ధాన్యం కొరుగొళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో అదనంగా 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమ్మహస్తం సరుకుల్లో పసుపు, కారం , చింతపండు నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కోన్నారు. అమ్మహస్తం సరకులు నాణ్యత పై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.



