సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం

హైదరాబాద్‌ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 7గంటలకు ఆయన నగరానికి చేరుకోనున్నట్లు సమాచారం.