విద్యార్థి సంఘాలతో టీ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కార్యాలయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 29న జరిగే సకల జనుల భేరీ, భవిష్యత్‌ ఉద్యమ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు