ఏసీబీని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బలోపేతానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏసీబీ బలోపేతానికి ప్రభుత్వం రూ.47కోట్లను కేటాయించింది.నలుగురు జాయింట్ డైరెక్టర్లు ,14 మంది డీఎస్పీలు ,20మంది ఇన్‌స్పెక్టర్లు ,ఆరుగురు లీగల్ ఆఫీసర్లు ప్రభుత్వం కేటాయించింది.పోస్టుల కేటాయింపుపై సీఎంకు ఏసీబీ డీజీ ప్రసాదరావు ధన్యవాదాలు తెలిపారు.



