అశోక్‌బాబుపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ : ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుపై రంగారెడ్డి కోర్టులో సుంకర జగన్నాథం అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.పది లక్షల మందితో హైదరాబాద్‌లో రక్తపాతం సృష్టిస్తానని అశోక్‌బాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలను ఆయన పిటిషన్‌లో పొందుపరిచారు. పిటిషన్‌ కోర్టు విచారణకు స్వీకరించింది.విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది

తాజావార్తలు