రాష్ట్రం సమైక్యంగా ఉండాలని బలంగా కొరుకుంటున్నా :సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తన మనసులోని మాటను నిస్సిగ్గుగా బయటపెట్టాడు.తాను కేవలం సీమాంధ్రు మాత్రమే ముఖ్యమంత్రినని చెప్పకనే చెప్పాడు.రాజకీయ సమీకరణాలకన్నా ,రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని,రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం తెలిపాడు.సీమాంధ్ర ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాడు.హైదరాబాద్‌పై ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందన్నాడు.సీమాంధ్ర నేతలమంతా సమైక్యం కోసం ఆలోచిస్తున్నామని చెప్పి తానుకూడా తెలంగాణను అడ్డుకుంటున్నానని చెప్పకనే చెప్పాడు.



