పాలమూరు ప్రజాగర్జనకు సుష్మాస్వరాజ్ : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : ఈ నెల 28న మహబూబ్‌నగర్‌లో జరిగే పాలమూరు ప్రజాగర్జనకు లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ హాజరవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



