సీఎంతో బొత్స భేటీ
హైదరాబాద్ :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎంతో బొత్స భేటీకి ప్రాధాన్యమేర్పడింది.