సీఎం రెచ్చగొడుతున్నారు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతూ సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో నాయకుడు కావాలనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని సూచించారు.