నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా నేటినుంచి ఎడ్‌సెట్‌- 2013 కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.రాష్ట్రవ్యాప్తంగా 29నుంచి వచ్చే నేల 7వరకు 36 కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ జరుగనుంది.అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఏడో తేది వరకు జరగనుంది. ఈనెల 30 నుంచి వచ్చే నెల 10 తేది వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

తాజావార్తలు