సిరులు కురిపిస్తున్న తిరుమల వెంకన్న తలనీలాల కురులు
తిరుమల : ఏడాదికి కోటిమందికి పైగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కురులు తిరుమలేశునికి సిరులు కురిపిస్తున్నాయి.ఈ-వేలం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఏడు విడతల్లో 1,472టన్నుల తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ.540 కోట్ల ఆదాయం సమకూరింది.



