ఢిల్లీ : బడికెళ్లి చదువుకోవాల్సిన పదిహేనేళల్ల పిల్లల చేత నిర్బందంగా చాకిరిచేయించుకుని వారిని అనేక రకాలుగా క్రూరంగా హింసించిన రాక్షస మహిళను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ రాక్షస మహిళ పసిపిల్లల చేత పనిచేయించుకోవడమే కాకుండా వారిని మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా హింసించి ,కుక్కలతో కరిపించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది.ప్లాట్ నుంచి అరుపులు వినిపించడంతో పొరుగువారు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఇంటికి వెళ్లిన పోలీసులకు దయనీయమైన స్థితిలో ఓ బాలిక కనిపించింది.ఆమె ఒంటినిండా ఇంచు ఖాళీ లేకుండా ఉన్న గాయాలను చూసి పోలీసులే జడుసుకున్న పరిస్థితి. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చగా బాలిక తల ఎముక కూడా విరిగిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు యజమానిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
- ఘనంగా తెలంగాణ రాష్ట్ర వాక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ జన్మదిన వేడుకలు.
- ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి..
- గడ్కోల్ గ్రామంలో విజయవంతంగా SIR కార్యక్రమం నిర్వహణ
- ఉప్పల్ స్టేడియంలో చీకట్లు.. అరగంట ఆగిన టీజీ–20 ఫైనల్ మ్యాచ్!
- సన్నబియ్యం పంపిణీతో కడుపు నిండా అన్నం అందిస్తున్నాం..
- నిరుద్యోగ యువతకు అండగా మంత్రి శ్రీధర్ బాబు
- ఉప్పల్ పోలీసుల చాకచక్యంతో వరుస ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఛేదన
- గడ్కోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సిరికొండ ఎస్సై రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు
- గన్నారంలో అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- నేడు కల్లేడలో తాజుల్ ఔలియా నిస్బత్ మహిఫిల్
- మరిన్ని వార్తలు



