చర్లపల్లి జైలును సందర్శించిన హైకోర్టు జడ్జి కేసీ భాను

హైదరాబాద్‌ : హైకోర్టు జడ్జి కేసీ భాను ఇవాళ జైలును సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడారు. జీవితఖైదీల కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. గాందేయ మార్గంలో నడవాలని ఆయన ఖైదీలకు హితబోద చేశారు.

తాజావార్తలు