అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ : వివేక్
హైదరాబాద్ : అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని పెద్దపల్లి ఎంపీ వివేక్ అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కావాలనే జగన్ ,చంద్రబాబు ,చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజనతో రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. విభజనపై రాద్దాంతం చేస్తే నష్టపోయేది సీమాంధ్రులేనని పేర్కొన్నారు



