నేడు భారత్ బంద్
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ -ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా పొడియా బ్లాక్ బీలకట్ట గ్రామంలో సెప్టెంబర్ 14న పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరులైన పదమూడు మంది ఆదివాసులకు సీపీఐ ఏవోబీ అధికార ప్రతినిధి జగబందు జోహార్లు అర్పించారు. ఈ హత్యాకాండకు నిరసనగా శనివారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు.



