దాడులను ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారు :హరీష్ రావు
హైదరాబాద్ : శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలించాలని ఆయన అన్నారు.



