దీక్ష విరమించిన విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు
హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు తన 48 గంటల దీక్షను విరమించారు. రఘుకు నిమ్మరసం ఇచ్చి తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కొదండరాం దీక్షను విరమింపజేశారు.