7 ఓవర్లుకు 18 పరుగులు చేసిన భారత్
ఫతుల్లా: ఆసియాకప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న వన్డేలో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. 280 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నెమ్మదిగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.