నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాల్లో ముగాశాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 20, 715 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 6,168 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 62.25 ఉంది.