ఎనిమిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌

వెల్లింగ్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుతుంది.బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిల్యాండ్‌ 47 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. సోధి(18), వాగ్నర్‌(0) పరుగులతో క్రీజు ఉన్నారు.