తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ
హైదరాబాద్ : తెలంగాణ భవన్ నుంచి బేగం ఎయిర్‌పోర్టు వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు.