కొనసాగుతున్న తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ కొనసాగుతోంది. సభలో వక్తులు ప్రసంగిస్తున్నారు. జానారెడ్డి, కేకే, రాపోలు తదితరులు ఇప్పటివరకు ప్రసంగించారు. తెలంగాణ పది జిల్లాల నుంచి జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు.