పాలకుర్తి నుండి పోటీ తెదేపా పార్టీని వీడేది లేదంటున్నా ఎర్రబెల్లి
పాలకుర్తి నుండి పోటీ తెదేపా పార్టీని వీడేది
లేదంటున్నా ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, పాలకుర్తి నుండి తాను కూడా పోటీ చేస్తానని తెలంగాణ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ ద్రోహులను చేర్చుకోవడంపై కేసిఆర్ సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. లగడపాటి, జగ్గారెడ్డిలను తెరాసలో చేర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.