కారులో తరలిస్తున్న రూ.కోటి రూపాయలు స్వాధీనం
కారులో తరలిస్తున్న రూ.కోటి రూపాయలు స్వాధీనం
హైదరాబాద్: విజయనగరంలోని ఎన్‌పీఎన్ థీయేటర్ సమీపంలో పోలీసులు వాహనల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.