ప్రధాని మోడీతో నేడు జయలలిత భేటీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు భేటీ కానున్నారు. కేంద్ర క్యాబినేట్‌లో చేరే విషయంపై వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.